ఈ వారం ఓటీటీ లలో విడుదల కానున్న చిత్రాలు ఇవే..!

-

థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత సినిమాలు ఓటిటి డిజిటల్ ప్లాట్ఫామ్ పైన సందడి చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ వారం ఏకంగా 38 సినిమాలు వెబ్ సిరీస్ లు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే థియేటర్లో కొత్త సినిమా విడుదల అవ్వడం లేదు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తే ప్రేక్షకులు చాలామంది ఉంటారు. అయితే గత నెల 30వ తేదీన రిలీజ్ అయిన మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రం దసరా ఈ వీకెండ్ కి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది.

మరొకవైపు సేవ్ ద టైగర్స్, యు అండ్ ఐ, వ్యవస్థ లాంటి వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ లో విడుదలకు సిద్ధం అయ్యాయి. తురుముఖమ్, జల్లికట్టు లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి మరి ఏ వెబ్ సిరీస్ , ఏ సినిమా, ఏ ఓటీటీ ప్లాట్ఫారం పైన రిలీజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం..

నెట్ ఫ్లిక్స్:
జాన్ ములానే : బేబీ.. ఇంగ్లీష్ మూవీ – ఏప్రిల్ 25

ది లైట్ వుయ్ క్యారీ : మిచెల్ ఒబామా అండ్ ఒప్రా విన్ఫ్రే.. ఇంగ్లీష్ డాక్యుమెంటరీ – ఏప్రిల్ 25

లవ్ ఆఫ్టర్ మ్యూజిక్.. స్పానిష్ సిరీస్ – ఏప్రిల్ 26

ది గుడ్ బాడ్ మదర్… కొరియన్ సిరీస్ – ఏప్రిల్ 26

కిస్ కిస్ !.. పోలీష్ మూవీ – ఏప్రిల్ 26

దసరా.. తెలుగు మూవీ – ఏప్రిల్ 27

ది నర్స్ – ఇంగ్లీష్ మూవీ – ఏప్రిల్ 27

వీటితోపాటు మరికొన్ని ఇంగ్లీష్ సిరీస్ హిందీ డాక్యుమెంటరీ సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.

డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ లో సేవ్ ద టైగర్స్ తెలుగు వెబ్ సిరీస్ ఏప్రిల్ 27న స్ట్రీమింగ్ కానుంది.

అమెజాన్.. పాతు తలా తమిళ సినిమా – ఏప్రిల్ 27
సిటాడల్ ఇంగ్లీష్ సిరీస్ ఏప్రిల్ 28

ఇక వీటితోపాటు మరికొన్ని ఓటిటి ప్లాట్ఫామ్స్ లో కొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news