ఈవారం ఓటీటి థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!!

-

ఇక దసరా, దీపావళి పండుగలు ఈ మధ్యనే ముగిసాయి. దీంతో పెద్ద సినిమాలు సైతం విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇందులో చాలా చిన్న సినిమాలు కూడా విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక ఈవారం చిన్న సినిమాల హోరు మరొకసారి కనిపించనుంది. ఎప్పుడో షూటింగ్ మొదలైన చిత్రాలు థియేటర్లో దొరకక వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ఆ చిత్రాలని ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి తెలుగులో చిన్న సినిమాల హవా భారీగానే కనిపిస్తుంది.ఎప్పటిలాగే ఈసారి కూడా ఓటీటిలో ఆకట్టుకోనే కంటెంట్ తో సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్ ఓటీటిలో విడుదలయ్య సినిమాలను ఒకసారి తెలుసుకుందాం.

1). రామ్ సేతు:
అక్షయ్ కుమార్, జాక్వెలిన్ పెర్మాండేజ్, సత్య దేవ్ కలిసి నటించిన చిత్రం రామ్ సేతు. ఈ చిత్రం 7000 ఏళ్ల క్రితం నాటి వారధి రహస్యాలను కనుక్కొని నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 25న విడుదల కావడం జరిగింది.

2). థాంక్ గాడ్:
శివ హీరో సిద్ధార్థ మల్హోత్రా, రకుల్ ప్రీతిసింగ్ జంటగా నటించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించారు.

3). అనుకోని ప్రయాణం:
నటకిరీటి రాజేంద్రప్రసాద్, సీనియర్ నటుడు నరసింహారావు కీలకమైన పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 28న విడుదల కాబోతోంది.

4). ఫోకస్:
పోలీస్ బుల్లితెర బ్యూటీ ఆషూ రెడ్డి సీనియర్ నటి సుహాసిని, భానుచందర్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రాన్ని డైరెక్టర్ సూర్యతేజ తెరకెక్కించారు.

OTT
1). నేనే వస్తున్నా-అక్టోబర్ 27 అమెజాన్
2). ఝాన్సీ-డిస్నీ ప్లస్ హాట్ స్టార్ -అక్టోబర్ 27
3). ద గుడ్ నర్స్-అక్టోబర్ 26- నెట్ ఫ్లిక్స్
4). మర్డర్ ఇన్ ది కోర్టు రూమ్ -అక్టోబర్ 26-నెట్ ఫ్లిక్స్
5). ఫ్లెమ్స్-అక్టోబర్ 28-అమెజాన్-28
6). అప్పన్-అక్టోబర్ 28-డిస్నీ ప్లస్ హాట్ స్టార్
7). రాబింగ్ ముస్సోలిని -అక్టోబర్ 25-అమెజాన్
8). దుబాయ్ బ్లింగ్ -అక్టోబర్ 27 -అమెజాన్ ప్రైమ్
9). టేల్స్ ఆఫ్ ది జెడి-అక్టోబర్ 26-డిస్నీ ప్లస్ హాట్ స్టార్

Read more RELATED
Recommended to you

Latest news