ఈవారం ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలివే..!

-

ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించడానికి సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలామంది థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడడం లేదు. అందుకే చాలామంది ఈవినింగ్ లేదా నైట్ సమయంలో ఓటిటిలో తమకు నచ్చిన చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరి ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి ఏఏ సినిమాలు ఓటీటీ లో విడుదలవుతున్నాయో ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్:
రాయల్ టీన్ – ప్రిన్సెస్ మార్గరెట్ ( డానిష్ మూవీ మే 11)
ద మదర్ ఇంగ్లీష్ మూవీ మే 12
తిరువిన్ కురల్ తమిళ్ మూవీ మే 12

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
స్వప్న సుందరి – మే 12
కార్టర్ – మే 12

అమెజాన్ ప్రైమ్ వీడియో:
ఎయిర్ ఇంగ్లీష్ మూవీ మే 12
దహాద్ హిందీ సిరీస్ మే 12

జియో సినిమాస్:
విక్రమ్ వేద హిందీ మూవీ మే 12

అమెజాన్:
శాకుంతలం స్ట్రీమింగ్

విరూపాక్ష:
సాయి ధరంతేజ్ , సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన సూపర్ నాచురల్ థ్రిల్లర్ మూవీ విరూపాక్ష ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఈనెల 20వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ చిత్రాలన్నీ కూడా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక ఈవారం థియేటర్లలో విడుదల కానున్న చిత్రాల విషయానికి వస్తే..

కస్టడీ:
వెంకట ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య ,కృతి శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం కస్టడీ.. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ సినిమా మే 12వ తేదీన థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version