నా శరీరానికి దుస్తులంటే అలర్జీ : ఉర్ఫీ జావేద్

-

హాట్‌ బ్యూటీ… ఉర్ఫీ జావెద్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హిందీలో జరిగిన ఓటీటీ బిగ్‌ బాస్‌ లో కంటెస్టెంట్‌ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్‌.. సోషల్‌ మీడియాలో మాత్రం తన ఫోటోలు, వీడియోలతో.. మంటలు రేపేస్తోంది. ఉర్ఫీ జాదవ్‌ ఫోటోస్‌ ఎప్పుడూ కూడా ఇంటర్నెట్‌ లో హల్‌ చల్‌ చేస్తుంటాయి.

వెరైటీ డ్రెస్సులతో.. కుర్రాకారును కవ్విస్తోంది ఈ హాట్‌ బ్యూటీ. అయితే, తాజాగా తన శరీరానికి దుస్తులంటే అలర్జీ అంటూ వ్యాఖ్యనించింది ఉర్ఫీ జావేద్. చిత్ర విచిత్రమైన, అరకోర డ్రెస్సులతో ఎప్పుడూ హల్చల్ చేసే ఉర్ఫిజావేద్, అందుకు గల కారణాలను వెల్లడించింది. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే ఉన్ని దుస్తులు ధరిస్తే తనకు ర్యాషెస్, దద్దుర్లు వస్తాయని, ఇది చాలా సీరియస్ ప్రాబ్లమ్ అని తెలిపింది. తన శరీరానికి దుస్తులంటే అలర్జీ అని పేర్కొంది. అందుకే తాను పూర్తి దుస్తులు ధరించినని చెప్పింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news