మరొకసారి అందాల విస్ఫోటనం సృష్టించిన ఉర్ఫీ జావేద్..!

-

ప్రముఖ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెరైటీ కాస్ట్యూమ్స్ తో అందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచే ఈమె హాట్ హాట్ గా కనిపిస్తూ అందాలు ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. యువతకు నిద్ర లేకుండా చేస్తుంది అనడంలో సందేహం లేదు. రకరకాల డ్రెస్సింగ్ స్టైల్స్ తో మరింత పాపులారిటీని దక్కించుకుంది. అయితే ఇప్పుడు మరొకసారి మరో హాట్ ట్రీట్ ఇస్తూ అందాల విస్పోటనం చేసింది ఈ అమ్మడు.

తనకు నచ్చింది చేస్తూ.. తనకు నచ్చినట్టు ఉండే ఈమె దుస్తుల విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వదు. తన డ్రెస్సింగ్ స్టైల్ లో అందాల నిధిని తెరిచేస్తూ అందరిని ఆకట్టుకునే ఈమెపై కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేసినా సరే వాటిని ఏమాత్రం లెక్క చేయదు. తనకు నచ్చిందే చేస్తుంది.. తనకు నచ్చినట్టే ఉంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఇకపోతే తాజాగా మరొక బోల్డ్ డ్రెస్ తో దర్శనమిచ్చింది. కేవలం నెట్టెడ్ క్లాత్ మాత్రమే ధరించి బయట కనిపించడంతో అందరూ తమ కెమేరాలకు పని చెప్పడం మొదలుపెట్టారు. ఇక ఆ నెట్ డ్రెస్ ఉన్నా లేకున్నా అన్నట్టుగానే అనిపిస్తుంది. మొత్తం అందాలు ఒక్కసారిగా తెరచేసింది ఈ ముద్దుగుమ్మ అని చెప్పడంలో సందేహం లేదు.

ఇకపోతే ఇలా పబ్లిక్ గా కూడా ఇలా అందాలు ఆరబోస్తూ హాట్ షో చేయడం పై సర్వత్ర విమర్శలు కూడా ఎదుర్కొంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే 2016లో హిందీలో బడే భయ్యా కి దుల్హనియా, చంద్ర నందిని, మేరీ దుర్గా, జిజీమ వంటి పలు షోస్ లో నటించి ఆకట్టుకున్న ఈమె బుల్లితెర ఆడియన్స్ కి కూడా బాగా దగ్గర అయింది.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Read more RELATED
Recommended to you

Latest news