పోర్న్ స్టార్ అంటూ ఊర్మిళకు కంగనా కౌంటర్..!

-

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలీవుడ్ లో చాలామంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటారని ఆమె తీవ్ర విమర్శలు చేసింది. దీంతో బాలీవుడ్ వర్సెస్ కంగనాగా మారిపోయింది. ఇప్పటికే సుశాంత్ కేసు విషయంలో డ్రగ్స్ కోసం వెలిగిచూడటం.. దీంతో రియా చక్రవర్తిని రిమాండ్ లోకి తీసుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు ఈ వ్యవహారమే బాలీవుడ్ ని కుదిపేస్తుంది.

దీనిపై ఎంతో మంది స్పందించారు.. కంగనా వ్యాఖ్యలను తప్పుబట్టారు. తాజాగా..  డ్ర‌గ్స్ ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల్లో కంగ‌నా సొంత రాష్ట్రం హిమాచ‌ల్ మొద‌టి స్థానంలో ఉంటుంద‌ని న‌టి ఊర్మిళా మ‌టోండ్క‌ర్ ఆరోపించింది. దీనిపై కంగ‌నా స్పందిస్తూ..’ఊర్మిళకు యాక్టింగ్ చేయ‌డం తెలియ‌దు. ఆమె పబ్లిక్ లో సాఫ్ట్ పోర్న్ న‌టి. ఊర్మిళా లాంటి హీరోయిన్ల‌ను నేను ప‌ట్టించుకోను’ అని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డ‌ది.

Read more RELATED
Recommended to you

Latest news