ఈ ఫోజు అర్థమేంటి అమ్మడు.. రెచ్చగొడుతున్న హాట్ హీరోయిన్

-

కొందరు హీరోయిన్లు పెట్టే ఫోజులు, షేర్ చేసే ఫోటోల వెనుక ఆంతర్యం ఏంటో ఎవరికీ అర్థం కాదు. హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మన హీరోయిన్లు కంటే బాలీవుడ్ భామలు రేసులో ముందుంటారు. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకాడరు. అందుకు వారి ఫాలోవర్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది. తాజాగా హేట్ స్టోరీ భామ ఊర్వశీ రౌటేలా షేర్ చేసిన ఫోటో చూస్తే మతిపోవాల్సిందే.

హాట్ ఫోటోలతో రచ్చ..

 

ఊర్వశీ వ్యవహారం సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అది సినిమాల్లోని అందాల ఆరబోతైనా కావచ్చు.. సోషల్ మీడియాలో నెటిజన్లకు కనువిందు కలిగించడంలోనైనా కావచ్చు. ఊర్వశీ చేసే చర్యలన్నీ ఊహాతీతంగానే ఉంటాయి. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ.. బయట ఉన్న జనాలకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది.

వాటిని చూపిస్తూ ఫోజు..

 

ఊర్వశీ ఈ మధ్య జిమ్‌లో తెగ కష్టపడుతున్న వీడియోను షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు అమాంతం షాక్ అయ్యారు. అంత బరువును అలా లేపేసరికి అమ్మడి ఫిట్‌నెస్‌కు ఫిదా అయ్యారు. తాజాగా ఈ సుందరి షేర్ చేసిన ఓ పిక్ అందరూ కళ్లప్పగించి చూసేలా చేస్తోంది. సింహాసనంపై కూర్చున్న మహారాణిలా ఫోజు పెట్టి.. తొడలు మొత్తం కనిపించేలా ఎక్స్‌ఫోజ్ చేస్తోంది. ఇక ఈ ఫోటో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version