UstaadBhagatSingh : ఉస్తాద్ భగత్ సింగ్ క్రేజీ టీజర్..గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం

-

UstaadBhagatSingh : ఉస్తాద్ భగత్ సింగ్ అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికలు ఉండడంతో రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. పూర్తిగా సినిమా షూటింగ్ల కి దూరం అయిపోయి సీఎం అవ్వాలని ప్రచారాలు మొదలుపెట్టారు పవన్ కళ్యాణ్.

UstaadBhagatSingh

ఇంతకు ముందే రెండు మూడు సినిమాల ప్రకటనలు విడుదల చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒకటి. ఈ సినిమాకి సంబంధించి పోస్టర్స్ గ్లిమ్ప్స్ తప్ప మరి అప్డేట్ కూడా రాలేదు.

దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణం లోనే ఉస్తాద్ భగత్ సింగ్ అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి క్రేజీ టీజర్ వచ్చింది. ఇందులో గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అనే డైలాగ్ అదిరిపోయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news