వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలకి 24 గంటల ముందు భారీ షాక్ ఇచ్చిన విజయ్ దేవరకొండ !

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోలలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ తన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాల విషయాల్లో అదరగొట్టే రేంజ్ లో హడావిడి చేస్తారని సంగతి అందరికీ తెలిసినదే. ప్రీ రిలీజ్ వేడుక గాని మరి ఇంకా ఏదైనా సినిమాకి సంబంధించి వేడుకకు స్పీచ్ విషయంలో దుమ్ము దులిపేసాడు విజయ్ దేవరకొండ చాలా సందర్భాలలో.

Image result for world famous lover

అయితే గత కొన్నాళ్ల నుండి చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడం ఆ సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ కి సినిమా కి వచ్చిన రిజల్ట్ దారుణంగా ఉండటంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ని పనిగట్టుకుని కొంతమంది విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం తో ఇటీవల తన స్పీచ్ విషయంలో చాలా తగ్గించుకున్నాడు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ ప్రవర్తించిన తీరు మాట్లాడిన తీరును బట్టి అర్థమవుతుంది.

 

ప్రేమికుల దినోత్సవం నాడు ఫిబ్రవరి 14వ తారీఖు న విడుదల కానున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కి బయట మార్కెట్ లో ఇండస్ట్రీలో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దీంతో సినిమాకి సంబంధించి టికెట్ విషయంలో…పెంచే ప్రయత్నాలు విజయ్ దేవరకొండ మరి నిర్మాతలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో ఈ వార్తలు విని తెలుగు సినిమా ప్రేక్షకులు షాక్ కి గురవుతున్నారు. ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లోనే భారీ హిట్ అవుతుందని అందువల్లనే విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా సైలెంట్ గా ఉండి టికెట్ పెంచే ప్రయత్నాలు తాజాగా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 

 

Read more RELATED
Recommended to you

Latest news