విశాల్ లాఠీ మూవీ మినీ రివ్యూ..

-

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా వచ్చిన లాఠీ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. అయితే ఈ సినిమా పై అభిమానులు నుంచి మిశ్రమ స్పందన వస్తుంది… అయితే ఈ సినిమా ఎలా ఉంది అంటే..

ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లాఠీ సినిమా ఈరోజు ప్రేక్షకులు ముందుకి వచ్చింది ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయ్యాయి.. అయితే ఈ సందర్భంగా అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది సినిమా చాలా బాగుందని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం యావరేజ్ గా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు..

ఈ సినిమా.. ఫస్టాఫ్ మొత్తం పాత్రల పరిచయం, విశాల్ తన ఉద్యోగాన్ని సంపాదించుకోవడం, లవ్ సన్నివేశాలు.. విలన్ గ్యాంగ్ ఎలివేషన్స్‌తో చాలా సాధారణంగా సాగిపోతుంది.. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం దర్శకుడు విషయాలను యాక్షన్ సీన్స్ లోకి దింపినట్టు తెలుస్తోంది అలాగే మొత్తం సెకండ్ హాఫ్ అంత పవర్ ప్యాకెట్ యాక్షన్ సీన్స్ ఉన్నట్టు తెలుస్తోంది అయితే క్లైమాక్స్ మాత్రం ఊహించని రీతిలో ఆకట్టుకుందని సమాచారం.. అయితే ఈ సినిమా పాయింట్ ఇది వరకు చూడనిది కాదు. చాలా పాత పాయింటే. అమ్మాయి, అత్యాచార కేసు, పెద్ద విలన్‌ అంటూ ఇలా ఇది వరకు ఎన్నో చూసిన కథలే. అయితే ఇందులో కానిస్టేబుల్ చుట్టూ కథ తిరుగుతుంది. అదే కాస్త కొత్తగా అనిపిస్తుంది. కానీ ఈ కథ, కథనంలో ఎక్కడా కూడా కొత్తదనం కనిపించటం లేదంటున్నారు అభిమానులుసినిమాలో కానిస్టేబుల్ గా విషయాలు మాత్రం తనదైన పాత్రలో ఒదిగిపోయినట్టు సమాచారం అయితే ఆయన భార్య పాత్రలో కనిపించిన సునయనకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేదని తెలుస్తోంది అయితే రొటీన్ స్టోరీ తోనే ఈ సినిమా తెరకెక్కిందని.. అయితే నటీనటును మాత్రం తమదైన పాత్ర పోషించారని అభిమానులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news