Download : వినాయక వ్రతకల్పం – నవరాత్రి విశేష పూజా విధానం

వినాయకుడు.. గణేషుడు.. విఘ్నేశ్వరుడు.. ఏకదంతుడు.. ఇలా ఏ పేరుతో కొలిచినా ప్ర‌స‌న్న‌మ‌య్యే విజ్ఞ‌నాయ‌కుడు వినాయ‌కుడు. వినాయకచవితి కోట్లాదిమంది విశేషంగా నిర్వహించుకునే పండుగ.

వినాయకచవితి రోజున విగ్రహాన్ని ఎలా ప్రతిష్ఠించాలి. తొమ్మిది రోజులు గణపతిని ఎలా ఆరాధించాలి. ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి? వినాయ‌క చ‌వితి విశిష్ఠ‌త‌, చ‌రిత్ర ఇలా విశేషపూజా విధానాలతో సమగ్రంగా మనలోకం సమర్పించే వినాయక వ్రతకల్పం, నవరాత్రి స్పెషల్ బుక్ మీకోసం Download వినాయక వ్రతకల్పం PDF