వాస్తు: బెడ్ రూమ్ లో ఈ మార్పు చేస్తే ఆర్ధిక ఇబ్బందులు వుండవు..!

-

సమస్యలు ఏమీ లేకుండా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలని ఫాలో అవ్వండి. వీటిని కనుక ఫాలో అయ్యారంటే కచ్చితంగా ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండొచ్చు. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా ఆ చిట్కాల గురించి ఇప్పుడే చూసేయండి.

బెడ్రూంలో తెల్లరంగు ఏనుగులని పెడితే చాలా మంచి ఫలితం కనబడుతుంది. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను పెంచుతుంది. అలాంటి రెండు ఏనుగు బొమ్మలకి మధ్యలో దేవత విగ్రహం పెట్టడం కూడా చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతాయి కనుక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటే బెడ్ రూమ్ లో ఈ మార్పులు చేయండి.

అలానే ఇంట్లో ఉండే బీరువా రంగు క్రీమ్ కలర్ లో ఉండాలి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దీని వల్ల ఇంట్లో లక్ష్మీ దేవి ఉంటుంది. అలానే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి. అలానే ఏనుగుల్ని పెట్టుకోవడం వల్ల డిగ్నిటీ, పవర్, రాయల్టీ, సామర్థ్యం పెరుగుతుంది. ఇది ఇలా ఉంటే తల్లి ఏనుగు మరియు పిల్ల ఏనుగు విగ్రహాలని పెట్టుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మరియు బంధాలు బలపడతాయి. కాబట్టి ఈ చిన్న మార్పులను ఇంట్లో చేసి ఆరోగ్యంగా ఉండండి. సమస్యలేవీ లేకుండా సంతోషంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news