శృంగారంలో మొదటిసారి పాల్గొనే పురుషుల ఆలోచనలు

-

శృంగారం అనేది ఆడ, మగ.. ఇద్దరికీ ఇంపార్టెంటే. మనుషుల జీవితాల్లో శృంగారానికి చాలా ప్రాధాన్యం ఉంది. అందుకే శృంగారం గురించి ప్రతీ ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఐతే ప్రస్తుతం మొదటి సారి శృంగారంలో పాల్గొనే పురుషులు ఎలా ఆలోచిస్తారనేది ఇక్కడ చూద్దాం.

 

ఫస్ట్ టైమ్ సెక్స్ అనేది చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. అప్పటి దాకా ఉన్న ఊహలన్నీ నిజమయ్యే క్షణంలో అనేక సందేహాలు వాళ్ళలో కలుగుతాయి. ఈ టైమ్ లో పురుషులు ఎలా ఆలోచిస్తారనేది ఇక్కడ తెలుసుకుందాం.

మొదటి సారి సెక్స్ గురించి ఆలోచించినపుడు పురుషుల మెదడులో వచ్చే ఆలోచన కండోమ్. అవును, ఈ విషయంలో పురుషులు చాలా జాగ్రత్తగా ఉంటారు. అసురక్షిత శృంగారం వల్ల ఏదైనా జరుగుతుందేమో అన్న భయం వాళ్ళలో ఎక్కువగా ఉంటుందని చాలామంది నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

మొదటి సారి శృంగారంలో పురుషులు బాగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఆడవాళ్ళ బాడీ. వారి శరీరంలోని అణువణువుని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. పుట్టుమచ్చల దగ్గర నుండి టాట్టూల వరకూ అన్నీ బాగా గుర్తుపెట్టుకుంటారు.

తేమగల చర్మం

మొదటిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు అవతలి వారి బాడీ పొడిగా ఉండడాన్ని అస్సలు తట్టుకోలేరు. వారి గోరు గొచ్చుడు కారణంగా చిన్న గీత కనిపించినా ఏదోలా ఫీలవుతారు. తేమగల చర్మాన్ని బాగా ఇష్టపడతారు.

రియాక్షన్స్

ఆడవాళ్ళ రియాక్షన్స్ ని చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. ఏ విధంగా చేస్తే వారిలో ఎలాంటి రియాక్షన్స్ కనిపిస్తున్నాయో అని గమనిస్తుంటారు.

 

Read more RELATED
Recommended to you

Latest news