“ఆర్ఆర్ఆర్” నుండి అదిరిపోయే అప్డేట్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నుండి ఇప్పటికే పలు అప్డేట్ లు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ను నవంబర్ 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ సందర్భంగా రామ్ చరణ్ ఎన్టీఆర్ ల ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ఫోటోలో చరణ్ ఎన్టీఆర్ లు స్టెప్పులు వేస్తూ కనిపిస్తున్నారు.

update from rrr movie
update from rrr movie

“నాటు నాటు” అనే లిరిక్స్ తో ఈ పాట ఉండబోతోంది. అంతేకాకుండా మాస్ బీట్ లతో ఈ పాట ఉంటుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ నుండి ఊహించని అప్డేట్ రావడంతో మెగా అభిమానులతో పాటు నందమూరి అభిమానులు కుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక ఒక్కో అప్డేట్ తో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

http://

#RRRSecondSingleUpdate for you all.. 🤟🏻

Blasting beats.. A High Voltage Dance number, on Nov 10th. 🕺🕺#NaatuNaatu #NaachoNaacho #NaattuKoothu #HalliNaatu #Karinthol💥💥@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @mmkeeravaani @ajaydevgn @aliaa08 @RRRMovie @DVVMovies #RRRMovie pic.twitter.com/aZLKhzutlJ
— RRR Movie (@RRRMovie) November 5, 2021

Read more RELATED
Recommended to you

Latest news