వాస్తు: వ్యాపారంలో లాభాలు రావాలంటే ఇలా చెయ్యండి..!

-

వ్యాపారంలో శ్రమించినప్పటికీ కొందరికి అనుకున్న ఫలితం రాదు. మీకు కూడా వ్యాపారం లో ఎప్పుడూ సమస్యలు వస్తున్నాయా..? అదే విధంగా ఎప్పుడూ నష్టమే ఉంటోందా..? అయితే అటువంటి వాళ్ళు వాస్తు పండితులు చెబుతున్న చిట్కాలను పాటించడం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇబ్బందులన్నీ పోయి వ్యాపారంలో నష్టాలు కలగకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం మనం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

మనకి మొత్తం నాలుగు దిక్కులు ఉంటాయి. ప్రతి దిక్కులో కూడా ఏదో కొంత ఎనర్జీ ఉంటుంది. అయితే మనం చేసే పని, మనం వున్నా దిక్కు ఎనర్జీ రెండూ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకనే దీనిని దృష్టి లో పెట్టుకుని పండితులు ఉపాయాన్ని చెప్పారు. దీనితో సమస్యలు వుండవు.

షాప్ లో కానీ ఆఫీస్ లో కానీ పని చేసేటప్పుడు ఉత్తరం వైపు ముఖం పెట్టి కూర్చోవడం మంచిది. ఇలా ఉత్తరం వైపు కూర్చోవడం వల్ల వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది అని చెప్పారు. అదే ఒకవేళ మీరు ఏదైనా చదువుతున్నారు అంటే తూర్పు వైపు కూర్చుని చదవండి. ఇలా చేయడం వల్ల నిజంగా మంచి కలుగుతుంది. అలానే ఏ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. మీరు వంట చేసేటప్పుడు తూర్పు వైపు తిరిగి ఉంటే మంచిది. అయితే మీరు వీటిని పాటించారంటే ఖచ్చితంగా ఇబ్బందులు అన్ని తొలగిపోయి… ప్రశాంతంగా, ఆనందంగా ఉండచ్చు. అలానే వ్యాపారంలో కూడా సమస్యలు ఉండవు. కనుక ఈ టిప్స్ ని అనుసరించండి. ఏ సమస్య లేకుండా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news