వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎటువంటి సమస్యనైనా వాస్తుతో పరిష్కరించుకోవచ్చని.. వాస్తుని అనుసరించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు. అయితే చాలా మంది పిల్లలు చదవడానికి ఆసక్తి చూపించకపోవడం లేదా ఏకాగ్రత తక్కువగా ఉండచుచు.
అటువంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల గదిలో ఎలాంటి మార్పులు చేస్తే మంచి కలుగుతుందని పండితులు అంటున్నారు. పిల్లలు సరిగ్గా ఉండేటట్టు పెద్దవాళ్ళు చూసుకోవాలి. ప్రతిదీ కూడా పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. పైగా అక్కడ ఉండే వాతావరణం బట్టి వాళ్ళ మెదడులో ఆలోచనలు ఉంటాయి. ఇది ఎవరికైనా అంతే. అందుకనే మన చుట్టూ ఉండే వాటిని మనం జాగ్రత్తగా నిర్మించుకోవాలి. వీటిని బట్టి మనకి ఎన్నో జరుగుతూ ఉంటాయి.
అయితే పిల్లలు బాగా ఆలోచించు.. బాగా చదువుకోవాలంటే తప్పకుండా వాళ్ళ గదిని జాగ్రత్తగా ఉంచండి. వాళ్ళని బాగా ఇన్స్పైర్ చెయ్యండి. పిల్లల గది లో ఏడు గుర్రాలు ఫోటోలు, ఆకాశం లో ఎగురుతున్న పక్షులు. ఉదయిస్తున్న సూర్యుడు వంటివి పెడితే మోటివేషన్ కలుగుతుంది కాబట్టి వీటిని వాళ్ళ రూమ్ లో ఉంచండి. దీంతో వాళ్ళు మంచి సక్సెస్ ని అందుకుంటారు ఎంత కష్టమైనా భరించే శక్తి వాళ్ళల్లో కలుగుతుంది అంతే కానీ ఫైటింగ్ చేస్తున్న ఫోటోలు లాంటివి అస్సలు ఉండదు ఇటువంటి వాటిని కనుక మీరు మీ పిల్లలు గదిలో పెడితే వాటిని తొలగించడం మంచిది.