వాస్తు: వంటింట్లో ఈ మార్పులు చేస్తే ఏ ఇబ్బంది రాదు…!

ఇంట్లో తరచూ ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వాలి. వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే సమస్యలు తొలగిపోతాయి. అదే విధంగా ఇబ్బంది లేకుండా హాయిగా ఉండటానికి అవుతుంది. అయితే ఈరోజు పండితులు కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు.

వీటిని కనుక ఫాలో అయితే కచ్చితంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. మరి ఆలస్యం ఎందుకు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాల గురించి చూద్దాం. వాస్తు శాస్త్రం ప్రకారం వంట గది చాలా ముఖ్యమైనది. వంట గదిలో ఉండేటప్పుడు ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే మంచిదని పండితులు అంటున్నారు.

ఇంట్లో ఆహారం విషయంలో ఎలాంటి కొరత ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే వంట గదిలో ఉండే పిక్చర్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయని పండితులు అంటున్నారు. వంట గదిలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. తెలుపు లేదా గోల్డెన్ కలర్ వాటిని వంట గదిలో ఉంచితే చాలా మంచిది. అలా చేయడం వల్ల ఆహార విషయంలో కొరత ఏర్పడదు.

అలానే పూజ గదిలో పింక్ లేదా పసుపు రంగు పిక్చర్స్ ని ఉంచాలి. బాత్రూం లో అయితే నీలం లేదా తెలుపు రంగు పిక్చర్స్ ని ఉంచడం మంచిది. ఇలా ఈ విధంగా మీరు మార్పులు చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అదే విధంగా ఆనందంగా ఉండడానికి కూడా అవుతుంది కాబట్టి ఈ విధంగా మార్పులు చేసి ఏ సమస్య లేకుండా ఉండండి.