వాస్తు: ఆర్థిక ఇబ్బందులా..? అయితే తప్పని సరిగా వీటిని అనుసరించండి..!

-

చాలామంది ఇంట్లో వాస్తు చిట్కాలని పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన పాజిటివ్ ఎనర్జీ వ్యాపించి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలానే ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాస్తు చిట్కాలు ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చెయ్యాలో అనేది ఇప్పుడు చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇబ్బందులేమీ కలగకూడదంటే ఉత్తర దశ లో పడమర దిశ లో చెత్తాచెదారని ఉంచకూడదు ఇలా ఉంచితే ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదు. అలానే ఆగ్నేయ దిశలో రాగి స్వస్తికని ఉంచడం వలన ఇబ్బందులు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే దీనిని ఉంచండి.

అలానే ఈశాన్య దిశ లో నీలం రంగుని అస్సలు వుంచద్దు. ఈశాన్యం వైపు నీలం రంగు ఉంటే మంచిది కాదు. నీలం రంగు ఈశాన్యం వైపు ఉంటే ధన నష్టం కలుగుతుంది. నీలం రంగు పెయింట్ కానీ నీలం రంగు వాల్ పేపర్ ఆర్ట్ వర్క్ వంటివి కూడా వుంచద్దు. ఇవి ధన నష్టాన్ని కలిగిస్తాయి ఇబ్బందుల్ని ఎదుర్కోవాలి.

అలానే డాక్యుమెంట్స్ ముఖ్యమైన పేపర్లు వంటి వాటిని తూర్పు వైపు అసలు ఉంచకండి. అలానే ఆగ్నేయం వైపు కూడా ఉంచకండి. చాలామంది చిన్న చిన్న పొరపాటులని చేస్తూ ఉంటారు ఈ కారణంగా పెద్ద పెద్ద సమస్యలను తెచ్చుకుంటారు. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి వీటిని అనుసరించి ఆర్థిక ఇబ్బందుల నుండి దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news