కరీంనగర్: ఉమ్మడి జిల్లా పరిధిలోని 211 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి సీపీ సత్యనారాయణ ఉత్తర్వులు వెలువరించారు. కరీంనగర్ కమిషనరేట్, రామగుండం కమిషనరేట్, సిద్దిపేట కమిషనరేట్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లిలో పదోన్నతి పొందిన వారు ఆయా కేంద్రాల్లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కరీంనగర్: ‘211 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి’
-