డ్యూటీకి వెళ్తున్న ఓ సెక్యూరిటీ గార్డ్‌ను లారీ ఢీకొట్టిన ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సూరారం డివిజన్ కళావతినగర్‌కు చెందిన జి.సుందర్ రావు ఓ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.

గురువారం డ్యూటీలో చేరేందుకు సైకిల్‌పై వస్తున్న క్రమంలో లారీ ఢీకొట్టడంతో అక్కడికిక్కడే మృతి చెందినట్లు ఎస్సై గౌతమ్ కుమార్ తెలిపారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.