కరీంనగర్: బంపర్ ఆఫర్.. ఫ్రీ గా కోడిపుంజుల పంపిణీ

-

సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని వినూత్నంగా కరీంనగర్ లో కోడిపుంజులను పంపిణీ చేశారు. గురువారం కరీంనగర్ లో కార్పొరేటర్ సరిత ఆధ్వర్యంలో కోడిపుంజులను మేయర్ సునీల్ రావు చేతులమీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news