పురావస్తు శాఖ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని కోటలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని హత్య, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.