BREAKING: రూ.60 కోసం గొడవ.. ఒకరికి సీరియస్

-

మహాదేవపూర్ మండలం కాలేశ్వరం గ్రామంలో ఓ దుకాణం వద్ద నలుగురు వ్యక్తులు రూ.60 చిల్లర కోసం దుకాణదారుడిపై దాడి చేశారు. దుకాణాదారుడు తిరిగి దాడి చేయడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

సదరు వ్యక్తి అపస్మారక స్థితిలో అక్కడ పడి ఉండగా కాలేశ్వరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యక్తి వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news