వరంగల్ : పర్వతగిరి మండలంలో సినిమా షూటింగ్

-

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో “దొడ్డి కొమురయ్య” సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై షూటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే అరూరి రమేష్, ఇతర టీఆరెస్ నాయకులు, నటీనటులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news