కరీంనగర్: ‘ఎట్టకేలకు నెరవేరిన కల..!’

-

ఈ ఏడాదిలోనే కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో వైద్య కళాశాలల ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం శాసనసభలో ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాకు ఎంతో మేలు జరగనుంది. ఇప్పటికే రెండో విడతలో మంజూరు చేసిన 8 కళాశాలల్లో జగిత్యాల, రామగుండంలకు చోటు గతంలోనే దక్కింది. 2014 లో సీఎం కరీంనగర్‌కు వచ్చిన సందర్భంగా కరీంనగర్ లో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తాననే హామీ ఎట్టకేలకు నెరవేరింది.

Read more RELATED
Recommended to you

Latest news