NIT వరంగల్ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని చదవవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్యర్థులు రూ.500 దరఖాస్తు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.