కరీంనగర్ : సిరిసిల్ల నుంచి జేబీఎస్ కు బస్సు వేళలు

సిరిసిల్ల పట్టణంలోని ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తబస్టాండ్ నుంచి హైదరాబాద్ జేబీఎస్ కు ఉదయం 5:10 గంటలకు , 7:10, 9: 10, 11:10 మధ్యాహ్నం 1: 10 గంటలకు, 3: 10, సాయంత్రం 5:10 గంటలకు, రాత్రి 7: 5 గంటలకు ఆర్టీసీ బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ మనోహర్ ఆదివారం పేర్కొన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.