కరీంనగర్ : మంత్రికి ఎంపీ అరవింద్ సవాల్

కరీంనగర్ కేంద్రంగా 50 శాతం రీ సైక్లింగ్ దందా నడుస్తోందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఆధారాలు, అవగాహన లేకుండా తనపై అట్రాసిటీ కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన విషయంలో వివరాలతో రండి చర్చకు తాను సిద్ధమే నంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిరారు.