కరీంనగర్ : గోదావరిఖని: సింగరేణికి బెంగ

-

వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు సింగరేణి సంస్థను కుదిపేస్తున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వైరస్ కూడా అతివేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ నెల 6 వరకు సింగరేణి ప్రాంతంలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. మొదటి వారం నుంచి ప్రారంభమైన పాజిటివ్ కేసుల వేగం.. రోజురోజుకు పెరిగిపోతుంది. కేవలం 10 రోజుల్లోనే 142 పాజిటివ్ కేసులు రామగుండం రీజియన్ లో నమోదయ్యాయి. ఈ 14న ఒకే రోజు 71 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news