కరీంనగర్ : వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతి

-

వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మెట్పల్లి పట్టణానికి చెందిన బర్ల హరీష్ (27) అనే యువకుడు దుర్మరణం చెందాడు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం హరీష్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెందినట్లు తెలిపారు. మెట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news