మెదక్: 6న ‘యూజీసెట్’ ప్రవేశ పరీక్ష

-

ఈ నెల 6న తెలంగాణ గురుకుల టీజీ యూజీ సెట్-2022 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వరూధిని తెలిపారు. గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల డిగ్రీ కళాశాలలో 2022-23 సంవత్సరానికి బీఏ, బీకాం,బీఎస్సీ, బీబీఏ(ఇంగ్లీష్ మీడియం) కోర్సు ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news