మెదక్: రెండు తలల గొర్రె జననం

-

మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో వింత గొర్రె జన్మించింది. పైతర గ్రామానికి చెందిన బండల కములమ్మకు చెందిన గొర్రెల పాకలో నేడు రెండు తలలు కలిగిన గొర్రె జన్మించింది. ఈ వింత గొర్రెను చూడడానికి చుట్టు పక్కల వారు తండోపతండాలుగా గ్రామానికి వచ్చి వింతగా చూస్తున్నారు. ఈ గొర్రె ఆరోగ్యంగానే ఉందని స్థానికులు తెలిపారు. జన్యు ప్రభావంతో అప్పడప్పుడూ అలా జరుగుతుందని పశువైద్య అధికారి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news