జగిత్యాల: దారుణం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి

-

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రాంపూర్ గ్రామంలో దారుణం జరిగింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అటెండర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఈ నెల 4వ తేదీన అదే గ్రామానికి చెందిన ఓ ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించినట్లు మల్యాల ఎస్సై మంద చిరంజీవి తెలిపారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం నేడు వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news