గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదలకు సేవలు అందిస్తున్న బస్తీ దవాఖానాలను సంగారెడ్డిలో పెంచాలని స్థానిక ఎమ్యెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సంగారెడ్డిలో సమస్యలను మంత్రి హరీష్రావు దృష్టికి ఎమ్మెల్యే తీసుకువచ్చారు.
దీనిపై స్పందించిన హరీష్ రావు.. సంగారెడ్డిలో 31, సదాశివపేటలో 20 బస్తీ దవాఖానాలు ఉన్నాయని.. త్వరలోనే మరిన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Medak: జగ్గారెడ్డికి హామీ ఇచ్చిన మంత్రి హరీష్ రావు
-