మేడారం సమ్మక్క సారలమ్మ జాతర-2022 వివరాలు

-

మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర-2022 నేడు 16(బుధవారం) తేదీ నుండి 19(శనివారం) తేదీ వరకు జరగనుంది.
జాతర వివరాలు..
✓16(బుధవారం) సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెల వద్దకు తీసుకొస్తారు.
✓17(గురువారం)న చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెల వద్దకు తీసుకొస్తారు.
✓18(శుక్రవారం)న సమ్మక్క సారలమ్మలకు పూజలు, భక్తుల మొక్కుల చెల్లింపు
✓19(శనివారం)న అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగింపు

Read more RELATED
Recommended to you

Latest news