Nalgonda: రోడ్డు అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్

-

నల్లగొండ పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన నేషనల్ హైవే రోడ్డు ఆబివృద్ది పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. బుధవారం పట్టణంలోని దేవర కొండ రోడ్డులో పరిశీలించారు. డిఈఓ కార్యాలయం నుండి వైఎస్ఆర్.విగ్రహం ఉన్న దేవరకొండ జంక్షన్ వరకు రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులు, స్టార్మ్ వాటర్ డ్రైన్ లు, ఫుట్ పాత్ లు, సెంట్రల్ లైటింగ్ తో పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news