నల్గొండ: ఫుట్‌బాల్ క్రీడాకారులకు అభినందనలు

-

ఈనెల10 నుండి13వరకు కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలలో అత్యుత్తమ క్రీడాస్ఫూర్తితో అందరి మన్ననలు పొందిన జిల్లా YRP ఫౌండేషన్ ఫుట్‌బాల్ జట్టు ఫెయిర్ ప్లే, ఎమర్జింగ్ ప్లేయర్స్ అవార్డును పొందారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు, టీం కోచ్ లైన లింగయ్య నాయక్, మద్ది కర్ణాకర్ జట్టు సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news