ఘట్‌కేసర్: ఔషాపూర్ బ్రిడ్జిపై తప్పిన పెను ప్రమాదం

-

భువనగిరి నుండి మల్లాపూర్ వైపుగా బ్రోమిన్, ఎసిటిక్ ఆమ్లాన్ని ఔషాపూర్ బ్రిడ్జిపై నుండి తరలిస్తుండగా వాహనం టైరు ఒక్కసారిగా పగలడంతో వాహనంలోని బ్రోమిన్ అసిటిక్ ఆమ్లం రహదారిపై ఏరులై పారింది. ఈ క్రమంలో మంటలు అంటుకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఘట్కేసర్ పోలీస్ అధికారులు డిజాస్టర్ సిబ్బందితో కలిసి మంటలు ఆర్పారు. సరైన సమయానికి సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news