నల్గొండ : ఎన్జీ కళాశాల భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

-

నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వారి వెంట కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు వట్టిపల్లి శ్రీనివాస్, అభిమన్యు శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, బండారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news