నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి సమాచారం

నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. శ్రీశైలం నుంచి 24,980 క్యూసెక్కుల వరదనీరు సాగర్ జలాశయానికి చేరింది. సాగర్ నుంచి కుడి, ఎడమకాల్వ, ప్రధాన విదుత్కేంద్రం, ఎస్ఎల్బీసీ, వరదకాల్వ, నీటి ఆవిరి ద్వారా మొత్తం 21,644 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ జలాశయ నీటిమట్టం 577, 90 అడుగుల వద్ద ఉంది.