తిరుపతిలో యాదాద్రి మున్సిపల్ చైర్మన్

-

యాదాద్రి: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం అలిపిరి మెట్లదారిలో కాలినడకన కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం కోసం యాదాద్రి మున్సిపల్ చెర్మెన్ ఎరుకల సుధాహేమెందర్ గౌడ్ బయల్దేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… యాదాద్రి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో హరెందర్ గౌడ్, హైమవతి, హేమవతి, నారాయణ గౌడ్, ఉపేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news