పరిగి: గుప్త నిధుల కలకలం

పరిగి మండల పరిధిలో దుండగులు గుప్త నిధుల కోసం శుక్రవారం తవ్వకాలు చేపట్టారు. నస్కల్ గ్రామ శివారులో దేవుని లొద్ది గుట్టపై ఉన్న దేవుని విగ్రహాల వద్ద దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.