అల్లం నారాయణకు మంత్రి హరీష్ రావు పరామర్శ

-

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స‌తీమ‌ణి అల్లం పద్మ మరణించిన నేపథ్యంలో మంత్రి హ‌రీశ్‌రావు అల్లం నారాయణ కుటుంబాన్ని పరామర్శించారు. సనత్ నగర్‌లోని అల్లం నారాయణ ఇంటికి వచ్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అల్లం పద్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మంత్రి వెంట MLA మర్రి జనార్ధనరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవిప్రసాద్, దేశ్ పతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news