ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కరోనా సమాచారం

-

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 787 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 417, వికారాబాద్ 63, రంగారెడ్డి జిల్లాలో 307 కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news