పాతబస్తీలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. యూపీలో అసదుద్దీన్ ఒవైసీపై జరిపిన కాల్పుల నేపథ్యంలో సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. గత రాత్రి పలు చోట్ల ఎంఐఎం నేతలు ఆందోళనకు దిగారు. నేడు శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా బందోబస్తు రెట్టింపు చేశారు. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు
పాత బస్తీలో టెన్షన్ టెన్షన్
-