జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు సీఈఓ జానకీరెడ్డి తెలిపారు. జెడ్సీ చైర్ పర్పన్ సునీతారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలు ఉదయం 11 గంటలకు వ్యవసాయ స్థాయి సంఘం, మహిళ్ సంక్షేమం, సాంఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య సేవలు, ప్రణాళిక, పనులు, ఆర్థిక స్థాయి సంఘం సమావేశాలు ఉంటాయన్నారు. సభ్యులు, సంబంధిత అధికారులు సకాలంలో సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు.
రేపు జెడ్పీ స్థాయి సంఘాల సమావేశం
By Naga Babu
-
- Tags
- Sunita Reddy
Previous article
Next article