శంషాబాద్: ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడంతో.. వైద్యులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి కిమ్స్ ఆసుపత్రికి ఊపిరితిత్తులను తరిలించారు. 37 కిలోమీటర్ల దూరాన్ని గ్రీన్ ఛానల్ ద్వారా 25 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుల సమన్వయంతో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌కు నాన్‌స్టాప్ సిగ్నల్స్ ద్వారా తక్కువ సమయంలో ఊపిరితిత్తులను వైద్యులు తరలించారు.
శంషాబాద్: 37 కిలోమీటర్ల దూరం.. 25 నిమిషాల్లో
-