వరంగల్ నుంచి మేడారానికి బస్సు టైమింగ్స్ ఇవే..!

-

నేటి(శనివారం) నుంచి మేడారం జాతరకు వరంగల్‌ బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించనున్నారు. ప్రతీ రోజు ఉదయం 6:30, 7:00, 7:20, 7:40 గంటలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అమ్మవార్ల గద్దెల వరకు బస్సులు వెళ్తాయని తెలిపారు. ఇప్పటి వరకు హన్మకొండ బస్టాండ్ నుంచి మాత్రమే ఆర్టీసీ సేవలందిస్తుండగా ఇక వరంగల్ నుంచి భక్తులను తరలించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news