జగిత్యాల: నేటి వెండి, బంగారం ధరలు

-

జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం 24 క్యారెట్ల బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. తులం బంగారం రూ.58,260 ఉండగా, 10 గ్రాముల బంగారం రూ.49,950, అలాగే వెండి తులం రూ.758 ఉండగా, 10 గ్రాముల వెండికి రూ.650గా ఉంది. గత రెండు మూడు రోజులలో బంగారం, వెండి ధరలు స్వల్ప హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news