‘కరోనా టీకాల్లో టాప్’

-

కరోనా వ్యాక్సినేషన్లో KNR జిల్లా ముందంజలో ఉన్నది. 100 శాతానికి మించి మొదటి డోసు టీకాలు వేయగా రెండో డోసులో దూసుకుపోతోంది. ఈ నెల 25 వరకు రెండో డోసు కూడా పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 93.93% రెండో డోసును పూర్తి చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపింది. టీకాల పంపిణీ విస్తృతంగా చేపట్టడంతో జిల్లాలో కరోనా ఉధృతి తక్కువగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news